వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘గురుదక్షిణ’ కింద ఏపీకి నీళ్లు వదులుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పాలమూరు రైతులకు నీళ్లు ఇవ్వకుండా శ్రీశైలం నుంచి వెలిగొండ, పోతిరెడ్డిపాడుకు 100 టీఎంసీల నీరు వెళ్తోందని ఆరోపించారు.
జూరాల కింద రైతులకు ఈ సీజన్‌లో 18 టీఎంసీలు మాత్రమే ఇచ్చారని పెబ్బేరులో అన్నారు
Comments
Loading comments...

