Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుణ యాగంలో మంత్రి ఉత్తమ్‌ దంపతులు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 10, 2026 12:09 PM నల్గొండతెలంగాణ
నాగార్జునసాగర్‌లో నిర్వహిస్తున్న వరుణ యాగంలో మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు, చెరువులు నిండాలని ఆకాంక్షించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్న మంత్రి.. రైతుల సంక్షేమం, రాష్ట్ర సుభిక్షమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...