Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ విద్యావేత్త వంగా సాంబశివారెడ్డి కన్నుమూత

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 10, 2026 12:31 PM ఖమ్మంతెలంగాణ
ప్రముఖ విద్యావేత్త వంగా సాంబశివారెడ్డి కన్నుమూత - Udayam
ఖమ్మం నిర్మల్‌ హృదయ్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, విద్యావేత్త వంగా సాంబశివారెడ్డి (80) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. 1978-79లో ఖమ్మంలో నిర్మల్‌ హృదయ్‌ పాఠశాలను ప్రారంభించి విద్యారంగానికి సేవలందించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్న ఆయన పలు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు. పలువురు రాజకీయ, విద్యా రంగ ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Comments

G
Loading comments...