వార్తలకు తిరిగి వెళ్లండి

ఉన్నత విద్య అభ్యసించాలనుకునే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఎస్‌బీఐ ఫౌండేషన్ ఉపకార వేతనాలు అందించనుంది. ‘ఆశా-2026’ పేరుతో రూ.100 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
విద్యార్హతను బట్టి ఏటా రూ.15 వేల నుంచి రూ.15 లక్షల వరకు అందించనుంది. 9-12 తరగతులు, డిగ్రీ, పీజీ, ఐఐటీ, ఐఐఎమ్, మెడికల్, ఓవర్సీస్ విద్యార్థులు సెప్టెంబరు 4లోగా దరఖాస్తు చేసుకోవాలి.
Comments
Loading comments...

