Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్దె కూల్చివేతపై నర్సంపేటలో BRS ధర్నా

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 10, 2026 11:26 AM వరంగల్తెలంగాణ
గద్దె కూల్చివేతపై నర్సంపేటలో BRS ధర్నా - Udayam
నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను కూల్చివేయడంపై BRS శ్రేణులు ధర్నా నిర్వహించాయి. NSPTలో ఆందోళన చేపట్టి, కూల్చివేతకు బాధ్యులైన మున్సిపల్‌ అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాకు దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా BRS కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Comments

G
Loading comments...