Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిస్‌ ఇండియా యూనివర్స్‌లో నిఖితకు రన్నరప్‌

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 10, 2026 12:29 PM ఖమ్మంతెలంగాణ
మిస్‌ ఇండియా యూనివర్స్‌లో నిఖితకు రన్నరప్‌ - Udayam
ఐర్లాండ్‌లో నిర్వహించిన ‘మిస్‌ ఇండియా యూనివర్స్‌ 2026’ పోటీల్లో ఖమ్మం జిల్లా వైరాకు చెందిన నిఖిత మొదటి రన్నరప్‌గా నిలిచారు. డబ్లిన్‌లో జరిగిన పోటీలకు 18 మంది తుది ఎంపికయ్యారు. కేరళకు చెందిన అనుమోల్‌ విజేతగా, వరంగల్‌కు చెందిన రాజరాజేశ్వరి రెండో రన్నరప్‌గా నిలిచారు. విజేతకు 1,500 యూరోలు, రన్నరప్‌లకు 1,000, 750 యూరోల ప్రైజ్‌మనీ అందించారు.

Comments

G
Loading comments...