వార్తలకు తిరిగి వెళ్లండి
గద్వాల జిల్లా బీచుపల్లిలో వర్షాలు సమృద్ధిగా కురవాలని మొసలికి పూజలు నిర్వహించారు. కృష్ణానది ఒడ్డుకు కొట్టుకొచ్చిన మొసలిని జాలర్లు తాళ్ల సాయంతో బయటకు తీసుకొచ్చారు.
వరుణదేవుడి వాహనంగా భావించి పురోహితుడు అనిల్‌శర్మ పూజలు చేశారు. అనంతరం అధికారులు మొసలిని తిరిగి నదిలో విడిచిపెట్టారు.
Comments
Loading comments...

