Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రబెల్లి అరెస్టు యత్నంతో నర్సంపేటలో ఉద్రిక్తత

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 10, 2026 11:59 AM వరంగల్General
ఎర్రబెల్లి అరెస్టు యత్నంతో నర్సంపేటలో ఉద్రిక్తత - Udayam
దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతకు నిరసనగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు నర్సంపేటలో ధర్నా చేపట్టాయి. ఎర్రబెల్లిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Comments

G
Loading comments...