Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది సుదర్శన్‌రెడ్డి గద్దె కూల్చివేతపై రాకేశ్‌రెడ్డి ఆగ్రహం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 10, 2026 11:31 AM వరంగల్తెలంగాణ
పెద్ది సుదర్శన్‌రెడ్డి గద్దె కూల్చివేతపై రాకేశ్‌రెడ్డి ఆగ్రహం - Udayam
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దెను అర్ధరాత్రి పోలీసు బలగాలతో కూల్చివేయడంపై బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి విమర్శలు చేశారు. ఇది పిరికిపంద చర్య, కక్షసాధింపు ధోరణికి నిదర్శనమని ఆరోపించారు. ప్రైవేటు స్థలంలో నిర్మాణం జరుగుతున్నా ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు. అనుమతి అవసరమైతే దరఖాస్తు చేయాలని సూచించాల్సిందని, 11వ రోజు కూడా పూర్తికాకముందే కూల్చడం దారుణమన్నారు.

Comments

G
Loading comments...