Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాల్‌దర్వాజ వద్ద జోగిని శ్యామలను అడ్డుకున్న పోలీసులు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 10, 2026 12:03 PM హైదరాబాద్తెలంగాణ
లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని మహాకాళి ఆలయం వద్ద జోగిని శ్యామలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని శ్యామల ఆరోపించారు. అనంతరం ఆమె కల్వకుంట్ల కవితను కలిసి ఘటనను వివరించారు. ప్రభుత్వం తీరుపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...