Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదర్‌షాకోట్‌లో కారు ఢీకొని ఆర్మీ జవాన్‌ మృతి

Follow Udayam on Google
రేఖ దేవి Aug 10, 2026 12:01 PM రంగారెడ్డి తెలంగాణ
హైదర్‌షాకోట్‌లో కారు ఢీకొని ఆర్మీ జవాన్‌ మృతి - Udayam
రాజేంద్రనగర్‌ పరిధిలోని హైదర్‌షాకోట్‌లో కారు ఢీకొని ఆర్మీ జవాన్‌ మృతి చెందారు. రాంగ్‌రూట్‌లో వచ్చిన కారు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు యువకులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటన అనంతరం వారు కారును అక్కడే వదిలేసి పరారైనట్లు తెలిపారు.

Comments

G
Loading comments...