Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షపు నీటిలో ప్రభుత్వ హాస్టళ్లు.. విద్యార్థుల అవస్థలు

Follow Udayam on Google
K. Venkatesh Sep 24, 2026 4:50 PM ఖమ్మంతెలంగాణ
వర్షపు నీటిలో ప్రభుత్వ హాస్టళ్లు.. విద్యార్థుల అవస్థలు - Udayam
ఖమ్మం NSP క్యాంపులోని ప్రభుత్వ SC బాలుర వసతి గృహాల్లో వర్షపు నీరు నిలిచి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ, ప్రహరీ గోడలు లేక మోకాళ్ల లోతు నీరు నిలవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కరించాలని AISF, AIYF ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి హాస్టల్ ముందు ధర్నా నిర్వహించారు. వెంటనే మురుగు నీటిని తొలగించి, డ్రైనేజీ, ప్రహరీ గోడ నిర్మించాలని ఇటీకల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...