వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ యూనిట్-2 ఆధ్వర్యంలో బుధవారం ఆయుర్వేద వైద్యంపై అవగాహన కల్పించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్లో NSS వాలంటీర్లకు ఆరోగ్య సూచనలు తెలియజేశారు. ఆరోగ్య కర జీవనశైలి, సమతుల్య ఆహారం, శారీరక వ్యాయామం, సరైన నిద్ర, ఆరోగ్య పరిరక్షణకు సూచికలన్నారు.
ఆయుర్వేద వైద్యం సైతం ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందని విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. హలీంఖాన్, అధ్యాపకులు వివరించారు.
Comments
Loading comments...

