వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరిలో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. బిహార్‌కు చెందిన గౌరవ్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించి 3.085 కిలోల గంజాయి, 5.06 గ్రాముల బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
నిందితుడిని మల్కాజిగిరి ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.
Comments
Loading comments...

