Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతి లడ్డూను కైవసం చేసుకున్న ముస్లిం వ్యక్తి

Follow Udayam on Google
Saychi Kumar Sep 24, 2026 11:57 AM కామరెడ్డితెలంగాణ
గణపతి లడ్డూను కైవసం చేసుకున్న ముస్లిం వ్యక్తి - Udayam
కామారెడ్డి జిల్లా లింగంపేటలోని మంబాజీపేట తండాలో ‘శ్రీ సేవా యూత్ గణేష్ మండలి’ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి లడ్డూ వేలం పాట మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ వేలంలో మంబాజీపేటకు చెందిన ఎండీ మీరాసాహెబ్ అత్యధికంగా రూ.26,000 ధర పలికి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. మతాలకతీతంగా గ్రామస్థులందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Comments

G
Loading comments...