Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి బీఆర్‌ఎస్‌లో.. కూతురు కాంగ్రెస్‌లో

Follow Udayam on Google
Sreekanth Patel Sep 24, 2026 10:20 AM మహబూబ్‌నగర్తెలంగాణ
జడ్చర్లలో వినాయక నిమజ్జన వేడుకల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కుమార్తె, కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిని చౌరస్తాలోని విశ్వహిందూ పరిషత్ వేదికపై అభినందించారు. ఈ దృశ్యం అక్కడి వారిని ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...