వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సులో ఈ నెల 24, 25న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య రాంబాబు తెలిపారు.
స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులు అర్హత కలిగిన ఒరిజినల్ ధ్రువపత్రాలను, జిరాక్స్లను వెంట తెచ్చుకోవాలన్నారు. దోస్త్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.425 చెల్లించాలని సూచించారు.
Comments
Loading comments...

