Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జన శోభాయాత్రలో ఎమ్మెల్యే డ్యాన్స్

Follow Udayam on Google
Devender Bale Sep 24, 2026 9:58 AM జగిత్యాలతెలంగాణ
నిమజ్జన శోభాయాత్రలో ఎమ్మెల్యే డ్యాన్స్ - Udayam
జగిత్యాల పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిమజ్జన శోభాయాత్ర ఘనంగా కొనసాగింది. టవర్ సర్కిల్ వద్ద శోభాయాత్రను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తిలకించి, భక్తులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా భక్తులతో మమేకమైన ఎమ్మెల్యే ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తూ పోలీసులకు, అధికారులకు సహకరించాలని భక్తులకు సూచించారు.

Comments

G
Loading comments...