Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

49 కుటుంబాల సాంఘిక బహిష్కరణ

Follow Udayam on Google
Raju Sep 24, 2026 2:50 PM నిజామాబాద్తెలంగాణ
49 కుటుంబాల సాంఘిక బహిష్కరణ - Udayam
ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్లో 49 కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేసినట్లు బాధితులు తెలిపారు. గ్రామంలో ఇలా బహిష్కరించడం ఇది రెండోసారి అని చెప్పారు. ఆ కుటుంబాలతో ఎవరూ మాట్లాడ కూడదని, కిరాణా దుకాణాల్లో సైతం సామగ్రి ఇవ్వకుండా వీడీసీ ఆంక్షలు విధించిందన్నారు. ఎవరైనా మాట్లాడినా, నిత్యావసర సరకులు ఇచ్చినా వారికి రూ.25వేల జరిమానా విధిస్తూ వీడీసీ హుకూం జారీ చేసినట్లు వారు ఆరోపించారు.

Comments

G
Loading comments...