Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బడి బాట

Follow Udayam on Google
Saychi Kumar Sep 24, 2026 2:26 PM కామరెడ్డితెలంగాణ
ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బడి బాట - Udayam
కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ మండలం కాస్లాబాద్లో చెరువు నిండి అలుగు పారుతుండటంతో కుబ్యా నాయక్ జీపీ పరిధిలోని దుబ్బ తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్థులు, పాఠశాల విద్యార్థులు వేరే దారి లేక నడుములోతు నీళ్లలోంచే ప్రాణాలను పణంగా పెట్టి దాటుతున్నారు. వర్షాలు పడినప్పుడల్లా ఎదురవుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...