వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని రైస్‌మిల్లులో 2024 జూన్ 13 అర్ధరాత్రి తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం, హత్యకు పాల్పడిన కేసులో నిందితుడికి శిక్ష పడింది.
బీహార్‌కు చెందిన నిందితుడు వినోద్‌పై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధిస్తూ ఫోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్వప్నరాణి గురువారం తీర్పునిచ్చారు.
Comments
Loading comments...

