Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షానికి దెబ్బతిన్న రోడ్డు పరిశీలన

Follow Udayam on Google
Ganga Sep 24, 2026 10:18 PM పార్వతీపురం మన్యంGeneral
వర్షానికి దెబ్బతిన్న రోడ్డు పరిశీలన - Udayam
సాలూరు మండలం నెలిపర్తి నుంచి పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామానికి వెళ్లే రహదారి మద్యలో దెబ్బతిన్న రోడ్డును మండల ప్రత్యేక అధికారి డి. రమణమూర్తి పరిశీలించారు. గురువారం తహశీల్దార్ సురేశ్, ఎంపీడీవో గొల్లపల్లి పార్వతితో కలిసి పరిశీలించారు. రోడ్డుకు అవసరమైన నిధులు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా అధికారులకు నివేదికలు అందించాలని ఇంజినీరింగ్ అధికారులను సూచించారు.

Comments

G
Loading comments...