వార్తలకు తిరిగి వెళ్లండి

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని బోడ్డగూడ గిరిజన గ్రామంలో ఆరిక కామేశ్‌కు చెందిన మట్టిగోడల పూరిపాక కూలిపోయింది.
గోడ కూలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని బాధితుడు తెలిపారు. ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
Comments
Loading comments...

