Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వర్షాలతో తడిసిముద్దైన జగిత్యాల జిల్లా

Follow Udayam on Google
AILENI VIKRAM Jul 29, 2026 12:12 PM జగిత్యాలGeneral
వర్షాలతో తడిసిముద్దైన జగిత్యాల జిల్లా - Udayam
జగిత్యాల జిల్లాలో మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు పలు మండలాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించిన వివరాల ప్రకారం సారంగాపూర్‌లో అత్యధికంగా 176.3 మి.మీ., సిరికొండలో 169.8 మి.మీ., గుల్లకోటలో 144.5 మి.మీ., వెల్గటూర్‌లో 142.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. జగిత్యాల రూరల్‌లోని పోలాసలో 113 మి.మీ., జగిత్యాల పట్టణంలో 92.3 మి.మీ. వర్షం కురిసింది.

Comments

G
Loading comments...