Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలకు దెబ్బతిన్న లొద్ద రహదారి

Follow Udayam on Google
Ganga Oct 03, 2026 11:46 AM పార్వతీపురం మన్యంGeneral
వర్షాలకు దెబ్బతిన్న లొద్ద రహదారి - Udayam
సాలూరు నియోజకవర్గంలోని లొద్ద గ్రామానికి వెళ్లే రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతింది. రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రహదారులకు మరమ్మతులు చేపట్టి, అవసరమైన చోట్ల బీటీ రహదారులు నిర్మిస్తామని ఏఈ సత్యనారాయణ తెలిపారు. త్వరలో పనులు చేపడతామన్నారు.

Comments

G
Loading comments...