వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో భారీ వర్షాల పరిస్థితుల నేపథ్యంలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఇవాళ డివిజన్, మండల స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాల పరిస్థితిని సమీక్షించారు. వర్షాల ప్రభావం, రిజర్వాయర్లు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్ప పీడనం, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విశాఖ, విజయనగరం మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు.
Comments
Loading comments...

