Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్సిటీ అటెండర్ ఆత్మహత్య

Follow Udayam on Google
B RAJESH Sep 16, 2026 9:20 AM విజయనగరంGeneral
వర్సిటీ అటెండర్ ఆత్మహత్య - Udayam
జేఎన్టీయూ-జీవీలో అవుట్సోర్సింగ్ అటెండర్గా గా పనిచేస్తున్న గుర్ల మండలం గూడెంకి చెందిన శనపతి సంతోష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆయన విశాఖ KGHలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి వద్ద లభించిన ఏడు పేజీల సూసైడ్ నోట్లో తనను మానసికంగా వేధించిన పలువురి పేర్లను ప్రస్తావించారు. సంతోష్ తల్లి ఫిర్యాదుతో గుర్ల పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...