వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం ఈ-బస్ సేవల పథకం కింద వరంగల్, నిజామాబాద్ నగరాలకు మొత్తం 151 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు మంజూరయ్యాయి. వరంగల్‌కు 100, నిజామాబాద్‌కు 51 చొప్పున కేటాయించగా, దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తైంది.
మరో ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్న ఈ బస్సుల కోసం ఆయా నగరాల్లో కొత్త డిపోల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Loading comments...

