వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త పైడిరాజును హత్య చేసిన జ్యోతి, ఆమె ప్రియుడు నూకరాజు అండమాన్‌కు పరారయ్యారు. నకిలీ ఆధార్ కార్డులతో నివసిస్తున్న వీరిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.
డీసీపీ మణికంఠ తెలిపిన వివరాల ప్రకారం, 2022లో జరిగిన ఈ దారుణ హత్య కేసులో నిందితులను రిమాండ్‌కు తరలించి, కేసును ఛేదించారు.
Comments
Loading comments...

