Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి అడ్లూరికి తప్పిన లిఫ్ట్ ప్రమాదం

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 7:21 AM జగిత్యాలGeneral
మంత్రి అడ్లూరికి తప్పిన లిఫ్ట్ ప్రమాదం - Udayam
జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు లిఫ్ట్ ప్రమాదం తృటిలో తప్పింది. ధరూర్‌లోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన మంత్రి ముందుగా లిఫ్ట్‌లో వెళ్లగా.. ఆ తర్వాత ఆయన అనుచరులు, గన్‌మెన్‌లు ఎక్కుతున్న సమయంలో లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ ఘటనలో ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు ముఖేశ్‌ఖన్నాకు స్వల్ప గాయాలవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Comments

G
Loading comments...