వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పుర్‌కు చెందిన విద్యార్థి జయమాల్య మండల్ ఎండు మిరపకాయలతో దుర్గాదేవి విగ్రహాన్ని అత్యంత అద్భుతంగా రూపొందించారు.
గతంలో మట్టి, అగ్గిపుల్లలతో విగ్రహాలు చేసి రికార్డు సాధించిన ఈ విద్యార్థి, దసరా వేడుకల వేళ ఈ కొత్త ఆకృతితో అందరినీ ఆకట్టుకున్నారు.
Comments
Loading comments...

