వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో తీవ్ర కరువు పరిస్థితులపై సమీక్ష జరుగుతుండగా నేతల ముందు డ్రైఫ్రూట్స్ ఉంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలోని 265 తాలూకాల్లో పంటలు, పండ్ల తోటలు ఎండిపోతుండటంతో 1972 నాటి కరువు ముప్పు పొంచిఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

