వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా పండగకు నగర రైల్వే స్టేషన్ల నుంచి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైట్లలో రిజర్వేషన్లు దొరకక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అన్ని రైళ్లను పూర్తి స్థాయి బోగీలతో నడిపి ప్రయాణికుల రద్దీని తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

