వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నేడు పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు.
తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో అనుబంధ విభాగాల అధ్యక్షులు, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొననున్నారు.
Comments
Loading comments...

