Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరాలోనూ కొనసాగిన రద్దీ

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 8:28 AM విజయనగరంGeneral
దసరాలోనూ కొనసాగిన రద్దీ - Udayam
దసరా ఉత్సవాల్లో అనధికారిక దర్శనాలకు అడ్డుకట్ట వేస్తామన్న అధికారుల మాటలు నీటిమూటలయ్యాయి. వేల సంఖ్యలో సిఫార్సులతో భక్తులు దర్శనం చేసుకున్నారు. రూ. వెయ్యి టికెట్ల ఆన్‌లైన్ విక్రయాలు నిలిచిపోవడంతో క్యూలైన్లలో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు.

Comments

G
Loading comments...