Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 8:24 AM అంతర్జాతీయంGeneral
రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి - Udayam
సౌదీలోని రియాద్‌ ఎయిర్‌పోర్టుపై హౌతీ మిలిటెంట్లు జరిపిన డ్రోన్‌ దాడుల్లో హైదరాబాద్‌కు చెందిన భారతీయుడు మృతి చెందారు. ఈ వరుస దాడులను భారత్‌ తీవ్రంగా ఖండించి, సౌదీలోని మన దేశ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Comments

G
Loading comments...