Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హీలియం పీల్చి ఉద్యోగి మృతి

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 8:22 AM హైదరాబాద్General
హీలియం పీల్చి ఉద్యోగి మృతి - Udayam
హరియాణాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సౌరభ్‌ శేఖర్‌ కొండాపూర్‌లోని సర్వీస్ అపార్టుమెంట్‌లో హీలియం గ్యాస్‌ పీల్చి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీర్ఘకాలిక కడుపు నొప్పితో బాధపడుతూ సూసైడ్ నోట్ రాసి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...