వార్తలకు తిరిగి వెళ్లండి
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పైకప్పు పెచ్చులు ఊడిపడి ముగ్గురికి గాయాలయ్యాయి.
ఆరోగ్యశ్రీ వార్డులో చికిత్స పొందుతున్న జనగామ జిల్లాకు చెందిన మస్తాన్ (55), ఆయన అటెండర్లు ఎల్లమ్మ (50), ఓంకార (33)లకు పెచ్చులు మీద పడటంతో గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

