Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమంత వాహనంపై కోదండరామునిగా మలయప్పస్వామి దర్శనం

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 2:01 PM తిరుపతిGeneral
హనుమంత వాహనంపై కోదండరామునిగా మలయప్పస్వామి దర్శనం - Udayam
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం శ్రీమలయప్పస్వామివారు కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ అత్యంత వైభవంగా సాగిన ఈ వాహనసేవను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు తరించిపోయారు.

Comments

G
Loading comments...