వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులు నిజాం ఆస్తుల కంటే ఎక్కువగా ఉన్నాయని, 2009 తర్వాత అవి ఎలా పెరిగాయో చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నిలదీశారు.
అజీజ్‌నగర్‌లో భూముల పరిశీలన సందర్భంగా మాట్లాడిన ఆయన, కేసీఆర్ ఫామ్‌హౌస్ పక్కన ఉన్న వందలాది ఎకరాల అసైన్డ్ భూములను దళితులకు పంచకుండా కబ్జా చేయాలని చూశారని ఆరోపించారు.
Comments
Loading comments...

