Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలిలో వైయస్సార్సీపీ జెండా

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 2:04 PM విశాఖపట్నంGeneral
భీమిలిలో వైయస్సార్సీపీ జెండా - Udayam
వైఎస్సార్‌సీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ బొత్స అనూష నియమితులయ్యారు. 2029 ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగరేస్తామని ఆమె స్పష్టం చేశారు. అధిషేకం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అందరినీ కలుపుకెళ్తామన్నారు. వైద్య సేవలతో పాటు ప్రజా క్షేత్రంలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తామని ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...