వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడల్లో రాణించడం ద్వారా ఆరోగ్యంతో పాటు మంచి గుర్తింపు వస్తుందని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి పేర్కొన్నారు. గుమ్మలక్ష్మీపురం క్రీడా మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
మారుమూల ప్రాంతాల క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆటల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Comments
Loading comments...

