వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి జగన్‌మోహన్‌రెడ్డే కర్త, కర్మ, క్రియ అని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. దీనిపై ఆయన ఎందుకు స్పందించడం లేదని సూటిగా ప్రశ్నించారు.
వైసీపీ పాలనలో నాసిరకం బ్రాండ్ల వల్ల వేలాది మంది మహిళల తాళిబొట్లు తెగిపోయాయని ఆరోపించారు. మెగా డీఎస్సీ భర్తీపై ఆ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.
Comments
Loading comments...

