వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్ వాపీ పారిశ్రామిక ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న పామును రక్షించారు. జంతు ప్రేమికుడు సంజయ్ పవార్ తన నోటితో గాలిని ఊది సీపీఆర్ అందించారు.
ఆయన చేసిన ఈ సాహసోపేత ప్రయత్నంతో పాము ప్రాణాపాయం నుంచి బయటపడింది. మూగజీవులపై ఆయన చూపిన కరుణను ప్రశంసిస్తూ నెటిజన్లు వీడియోను వైరల్ చేస్తున్నారు.
Comments
Loading comments...

