Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాపై ఉక్రెయిన్ దాడి

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 2:16 PM అంతర్జాతీయంGeneral
రష్యాపై ఉక్రెయిన్ దాడి - Udayam
రష్యాపై ఉక్రెయిన్ సైన్యం వెయ్యికి పైగా డ్రోన్లతో భారీ గగనతల దాడులు నిర్వహించింది. మాస్కో ఆయిల్ రిఫైనరీతో పాటు పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగించాయి. ఈ భీకర దాడి కారణంగా ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. రష్యా తక్షణమే యుద్ధం ముగించి శాంతిని ఎంచుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు.

Comments

G
Loading comments...