వార్తలకు తిరిగి వెళ్లండి

ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో సీఎం చంద్రబాబు రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నేత కేకే రాజు ఆరోపించారు. ఏడు కెమెరాలు, ఏడుగురు డైరెక్టర్లతో ఈవెంట్ నిర్వహించి షో చేస్తున్నారని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ హయాంలోనే పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ జరిగిందని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన పట్టాలనే మళ్లీ పంపిణీ చేస్తూ టీడీపీ నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
Comments
Loading comments...

