Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగరలేని చిలుకకు డ్రోన్ ఆసరా

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 2:25 PM జాతీయంGeneral
ఎగరలేని చిలుకకు డ్రోన్ ఆసరా - Udayam
ఫిలిప్పీన్స్‌లో పిల్లి దాడిలో గాయపడి రెక్కలు దెబ్బతిన్న రామచిలుక కోసం యజమాని అద్భుతమైన ప్రయోగం చేశాడు. డ్రోన్‌కు ప్రత్యేకంగా ప్లాస్టిక్ క్యాబిన్‌ను అమర్చి ఆ పక్షికి మళ్లీ విహరించే అవకాశం కల్పించాడు. ప్రస్తుతం ఈ డ్రోన్ సాయంతో ఆ రామచిలుక ఆకాశంలో చక్కర్లు కొడుతోంది. మూగజీవిపై యజమాని చూపిన ఈ ప్రేమకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...