Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో అక్టోబర్‌ 4, 5న వర్షాలు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 7:41 AM హైదరాబాద్General
తెలంగాణలో అక్టోబర్‌ 4, 5న వర్షాలు - Udayam
అక్టోబర్‌ 4, 5 తేదీల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. మరోవైపు రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఖమ్మంలో 37.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవగా, పలు ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Comments

G
Loading comments...