వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
తవాంగ్‌లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన హవల్దార్ కువ్వారపు కిషన్ అంత్యక్రియలు బుధవారం పందిళ్లపల్లిలో సైనిక లాంఛనాలతో జరిగాయి. ఈ నెల 27న మిలటరీ వాహనం లోయలో పడటంతో ఆయన మృతి చెందారు.
17 ఏళ్లుగా ఆర్మీలో సేవలందిస్తున్న కిషన్.. మరో నాలుగు రోజుల్లో సెలవుపై ఇంటికి రావాల్సి ఉండగా ప్రమాదం జరిగింది. కలెక్టర్, ఎస్పీతో పాటు అధికారులు ఆయనకు నివాళులర్పించారు.
Comments
Loading comments...


