Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లికి వందనం నిధులపై ఎదురుచూపులు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 7:49 AM అమరావతిGeneral
తల్లికి వందనం నిధులపై ఎదురుచూపులు - Udayam
ఆగస్టు 30న విడుదల చేస్తామని ప్రకటించిన ‘తల్లికి వందనం’ రెండో విడత నిధులు సెప్టెంబర్‌ 30 దాటినా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదు. ఒకటో తరగతి, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు, తొలి విడతలో లబ్ధి పొందని వారు కలిపి 2.7 లక్షల మంది అర్హులుగా ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుతం ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంది. ఆమోదం పొందితే త్వరలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...